మారుతి సుజుకీ కొత్త ఎపిక్‌ స్విఫ్ట్‌ ఎస్‌-సీఎన్‌జీ మార్కెట్లో

బిజినెస్ బిజినెస్

Posted by pallavi on 2024-09-13 19:39:15 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 73


 మారుతి సుజుకీ కొత్త ఎపిక్‌ స్విఫ్ట్‌ ఎస్‌-సీఎన్‌జీ మార్కెట్లో

మారుతి సుజుకీ సరికొత్త ఎపిక్‌ స్విఫ్ట్‌ ఎస్‌-సీఎన్‌జీని మార్కెట్లో విడుదల చేసింది. ఈ హ్యాచ్‌బ్యాక్‌ కారు మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఒక కేజీ సిఎన్‌జీతో 32.85 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. ఈ కారు ధరలు రూ.8.19 లక్షల నుండి 9.19 లక్షల మధ్యలో ఉన్నాయి.

Search
Categories