Posted by CityPolice-Admin on 2026-03-24 13:05:45 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు
హైదరాబాద్: ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు-2025 కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ట్రాఫిక్ అడిషనల్ సీపీ పి. విశ్వప్రసాద్, రవాణాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్జ్, భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. సంబంధిత ఫొటోలు..