వల్లబ్బాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో పీపుల్స్టాజా వద్ద ఏక్తా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు

Community & Events Community & Events

Posted by CityPolice-Admin on 2026-03-24 13:25:38 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:


వల్లబ్బాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో పీపుల్స్టాజా వద్ద ఏక్తా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు

వల్లబ్బాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో పీపుల్స్టాజా వద్ద ఏక్తా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నటుడు చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కసరత్తులు చేసి ఆకట్టుకున్నారు. 'రన్ ఫర్ యూనిటీలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీ సజ్జనార్, డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వార్త చదివారా. అమితాబ్ బచ్చన్కు బెదిరింపులు.. భద్రత పెంపు!


Search
Recent News