హైదరాబాద్: మాదాపూర్ సైబర్ గార్డెన్స్ వేదికగా సోమవారం రాత్రి నిర్వహించిన

Community & Events Community & Events

Posted by CityPolice-Admin on 2026-03-24 13:28:01 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:


హైదరాబాద్: మాదాపూర్ సైబర్ గార్డెన్స్ వేదికగా సోమవారం రాత్రి నిర్వహించిన

హైదరాబాద్: మాదాపూర్ సైబర్ గార్డెన్స్ వేదికగా సోమవారం రాత్రి నిర్వహించిన 'మిస్

ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా 2026' అందాల పోటీలు ఉత్సాహంగా సాగాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రూపదర్శినులు ఆత్మవిశ్వాసంతో ర్యాంప్పై నడిచి ఆకట్టుకున్నారు. ప్రతి అభ్యర్థి తమ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వస్త్రధారణతో పాటు సరికొత్త వెస్ట్రన్ దుస్తుల్లో హొయలు పోయారు. ఆంధ్రప్రదేశకు చెందిన దీప్తి శ్రీరంగం.. మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.

Search
Recent News