శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఫొటో గ్యాలరీ

Community & Events Community & Events

Posted by CityPolice-Admin on 2026-03-24 13:30:48 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:


శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఫొటో గ్యాలరీ

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఫొటో గ్యాలరీ

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలోని పలు ప్రాంతాలను విద్యుద్దీపాలంకరణలతో కళ్లుమిరిమిట్లు గొలిపేలా తీర్చిదిద్దారు

Search
Recent News