గ్రూప్ 3 అభ్యర్థులకు అలెర్ట్.. టీజీపీఎస్సీ కీలక ప్రకటన

జాబ్స్ జాబ్స్

Posted by admin on 2024-09-12 06:51:02 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 23


గ్రూప్ 3 అభ్యర్థులకు అలెర్ట్.. టీజీపీఎస్సీ కీలక ప్రకటన

టీజీపీఎస్సీ మరో కీలక ప్రకటన చేసింది. గ్రూప్ 3 అభ్యర్థుల దరఖాస్తుల సవరణకు మరో అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 2 ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 6 సాయంత్రం 5 గంటల వరకు గ్రూప్ 3 అభ్యర్థులు తమ అప్లికేషన్స్‌లో ఏవైనా తప్పులు ఉంటే అన్ లైన్ ద్వారా సరి చేసుకోవచ్చని సూచించింది. 



Search
Categories