వైద్యశాఖలో 1284 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ రిలీజ్!

జాబ్స్ జాబ్స్

Posted by admin on 2024-09-12 06:05:34 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 34


వైద్యశాఖలో 1284 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ రిలీజ్!

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. వైద్యశాఖలో 1,284 ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 8 దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 10న CBT విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. వైద్యశాఖలో 1,284 ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 8 దరఖాస్తు చేసుకోవాలి. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088, వైద్య విధానపరిషత్ లో 183, MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 46 ఏళ్లలోపు వారు అర్హులు. కాగా నవంబర్ 10న CBT విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.