శ్రావణ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ

ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం

Posted by pallavi on 2024-09-13 12:04:30 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 103


 శ్రావణ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ

ఆగస్టు 19న శ్రావణ పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 5:55 గంటలకు ఘాటోడ్డు ప్రారంభంలో ఉన్న శ్రీకామథేను ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ మొదలవుతుంది. ఈ ప్రదక్షిణ త్రిస్థానం, కుమ్మరిపాలెం, విద్యాధరపురం, నాలుగు స్తంభాలు, సితారా జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్ రావునగర్, చిట్టినగర్, కేటీ రోడ్డు, బ్రాహ్మణ వీధి మీదుగా కొనసాగుతుంది.

Search
Categories