Posted by pallavi on 2024-09-13 19:36:27 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 50
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) గురువారం ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం, జికా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి కోసం చేపట్టనున్న క్లినికల్ ట్రయల్స్ మొదటి దశ వ్యయాన్ని ఐసీఎంఆర్ భరించనుంది.