Posted by pallavi on 2024-09-13 19:45:40 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 88
భారతీయులకి బంగారం అంటే ఎంతో ఇష్టం. డబ్బు ఉండగానే పసిడి కొంటూ, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తిగా మారుతుందని చాలామంది పేద, మధ్య తరగతి ప్రజలు భావిస్తారు. ముఖ్యంగా, బంగారం కొనేటప్పుడు, ధర, గత ధరలు, భవిష్యత్తులో ధర పెరగడం లేదా తగ్గడం వంటి అంశాలు ఆలోచనలో ఉంటాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసి, ధర పెరిగితే కొద్ది రోజుల వరకు ఆగిపోతారు, ధర తగ్గితే వెంటనే కొనుగోలు చేస్తుంటారు.
అందుకని, ఈరోజు (12 ఆగష్టు 2024) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, అలాగే దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.