Posted by pallavi on 2024-09-13 20:22:05 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 81
హీరో కార్తీ (Karthi) మరియు అరవింద్ స్వామి (Arvind Swami) లీడ్ రోల్స్‌లో నటించిన కుటుంబం, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) విడుదలకు సిద్ధమైంది. ‘96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సూర్య మరియు జ్యోతిక నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. శుక్రవారం అధికారికంగా విడుదలైన ‘సత్యం సుందరం’ టీజర్ మంచి స్పందనను అందుకుంటూ, టాప్ ట్రెండ్‌గా మారింది.