ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో 'దేవర' సినిమా: ట్రైలర్ విడుదలతో సినిమాపై మారిన అభిప్రాయాలు

నవ్య నవ్య

Posted by pallavi on 2024-09-13 20:27:44 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 32


ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో 'దేవర' సినిమా: ట్రైలర్ విడుదలతో సినిమాపై మారిన అభిప్రాయాలు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’ (Devara) త్వరలో విడుదలకు సిద్ధమైంది. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ‌.కె నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. సెప్టెంబర్ 27న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైనప్పటి నుండి, సినీ అభిమానులు మరియు నెటిజన్ల అభిప్రాయాలు మారిపోయాయి.

Search
Categories