పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇంటి వద్దే: పోస్టల్ శాఖ ప్రకటించిన సరికొత్త సేవ

జాతీయం జాతీయం

Posted by pallavi on 2024-09-13 20:44:04 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 63


పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇంటి వద్దే: పోస్టల్ శాఖ ప్రకటించిన సరికొత్త సేవ

పోస్టల్ శాఖ ప్రకటించిన సరికొత్త సేవ**ప్రతి నెల పెన్షన్ అందుకునే పెన్షనర్లకు పోస్టల్ శాఖ శుభవార్త అందించింది. పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను వారి ఇంటి వద్దే అందించనున్నట్టు పోస్టల్ శాఖ నిర్ణయించింది. ఈ లక్ష్యంతో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (DLC 3.0) ప్రచారాన్ని చేపట్టింది. ఈ ఏడాది నవంబర్ 1 నుండి 30 వరకు, పెన్షనర్ల ఇంటి వద్దే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అందజేయాలని నిర్ణయించింది.

Search
Categories