Posted by pallavi on 2024-09-16 09:59:40 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 99
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సమగ్రమైన అభివృద్ధి సాదించడానికి విశేషంగా కృషి చేసింది. కుల, మత భేదాలు లేకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి కలిగించే లక్ష్యంతో, ఎన్టీఆర్ మరియు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్నో ప్రగతిశీల ప్రాజెక్టులను ప్రవేశపెట్టారు.
చిత్తూరు జిల్లా:
- తిరుమల, తిరుపతి అభివృద్ధి
- శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం స్థాపన
- నిత్య అన్నదాన పథకం ప్రారంభం
- బర్డ్, స్విమ్స్ వైద్య సంస్థలు
- హంద్రీ-నీవా, గాలేరు-నగరి సాగునీటి ప్రాజెక్టులు
- తిరుపతిలో IIT, IISER, IIDT వంటి విద్యాసంస్థలు
అనంతపురం జిల్లా:
- కియా మోటార్స్ పరిశ్రమ
- పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులు
- ఉద్యాన హబ్ గా జిల్లాను తీర్చిదిద్దడం
- సెంట్రల్ యూనివర్సిటీ స్థాపన
విశాఖపట్నం జిల్లా:
- ఐటీ హబ్, మిలీనియమ్ టవర్
- మెడ్‌టెక్ జోన్
- IIM, పెట్రోలియం విశ్వవిద్యాలయాలు
కర్నూలు జిల్లా:
- ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సోలార్ పార్క్
- మెగా సీడ్ పార్క్
- ఓర్వకల్లు విమానాశ్రయం
తూర్పు గోదావరి జిల్లా:
- 100% ఎల్ఈడీ దీపాలు ఉన్న తొలి జిల్లా
- హల్దియా పెట్రో రిఫైనరీ ఏర్పాటుకి కృషి
గుంటూరు జిల్లా:
- రాజధాని అమరావతి నిర్మాణం
- మంగళగిరిలో AIIMS, AIIMS వంటి ఐటీ కంపెనీలు
కృష్ణా జిల్లా:
- పట్టిసీమ ప్రాజెక్టు
- NID, CIPET వంటి సంస్థలు
ఈ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎల్లప్పుడూ గుర్తుండిపోయే విధంగా చేసాయి.