Posted by pallavi on 2024-09-13 13:04:32 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 131
ఇంట్లో పాటించే ఓ చిన్న చిట్కా తో ట్యాన్ ని తగ్గించవచ్చు. దీనికోసం, మొదటిసారిగా, తొక్క తీసిన ఆపిల్ ని మిక్సీలో వేసి పేస్ట్ గా చేయాలి. ఆ పేస్ట్ ని ఒక కప్పులోకి తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె మరియు ఒక టేబుల్ స్పూన్ బార్లీ పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ట్యాన్ ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి, తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా కొద్దీ నెలల్లో ఫలితం కనిపిస్తుంది. ఆపిల్, బార్లీ పిండి కాకుండా, బంగాళా దుంపలు లేదా బియ్యం పిండి కూడా ఉపయోగించవచ్చు.